కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అండ్ గ్లామర్ బ్యూటీ ప్రియాంక మోహన్ నటించిన "ఎతర్క్కుం తునింధవన్" సినిమా మార్చి 10, 2022న థియేటర్లలో విడుదలైంది.పాండిరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగురాష్ట్రాల్లో డల్ రివ్యూలు పొందింది.కానీ తమిళనాడులో మాత్రం ఈ సినిమా సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది.సన్ పిక్చర్స్ ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాని నిర్మించింది. ట్రేడర్స్ రిపోర్ట్ ప్రకారం,'ఎతర్క్కుమ్ తునింధవన్' తెలుగురాష్ట్రాలు-ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్సాఫీస్ వద్ద 3.25కోట్లు వసూలు చేసింది.
'ఏతార్క్కుమ్ తునింధవన్' ఏరియా వైస్ కలెక్షన్స్:::
నైజాం :-1.03కోట్లు
UA:-50L
ఈస్ట్:-30L
వెస్ట్:-21L
గుంటూరు :-28L
కృష్ణా :-24L
నెల్లూరు:-16L
'ఎతర్క్కుమ్ తునింధవన్' టోటల్ AP/TS బాక్స్ఆఫీస్ కలెక్షన్స్:3.25కోట్లు (6.25కోట్ల గ్రాస్)
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa