ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మాచర్ల నియోజకవర్గం' నుండి నితిన్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ అవుట్

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 26, 2022, 11:49 AM

MS రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ హీరో నితిన్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ సినిమాకి 'మాచర్ల నియోజకవర్గం' అనే టైటిల్ ని మేకర్స్ ఖరారు చేసారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు.ఫస్ట్ లుక్ పోస్టర్ లో నితిన్‌ ఫుల్ మాస్ ఆక్షన్ మోడ్ లో కనిపిస్తున్నాడు.ఈ సినిమాలో నితిన్ ఐఏఎస్ ఆఫీసర్(గుంటూరు జిల్లా కలెక్టర్)గా నటిస్తున్నాడు.నితిన్ సరసన ఈ సినిమాలో కృతిశెట్టి అండ్ కేథరిన్ త్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు.పొలిటికల్ ఎలిమెంట్స్‌తో పక్కామాస్ అండ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమాని ఆదిత్య మూవీస్‌తో కలిసి శ్రేష్ట్ మూవీస్ నిర్మించింది.మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీత అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa