మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా 'మెగా 154'- వర్కింగ్ టైటిల్. ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయినిగా నటిస్తుంది. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమాకి సంబంధించిన హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రామ్ లక్ష్మణ్ సారథ్యం లో ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa