రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్,అలియా భట్, అజయ్ దేవగన్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా 4రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్సాఫీస్ వద్ద 17.73కోట్లు వసూలు చేసింది.
'RRR' 4వ రోజు AP/TS కలెక్షన్స్:::
నైజాం:8.15కోట్లు
UA:2.26 కోట్లు
ఈస్ట్:0.97కోట్లు
వెస్ట్:0.67కోట్లు
గుంటూరు:1.10కోట్లు
కృష్ణా:1.05కోట్లు
నెల్లూరు:0.61కోట్లు
'RRR' టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్:17.73 కోట్లు (29.55 కోట్ల గ్రాస్)
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa