OTT ప్లాట్‌ఫారమ్‌లలో ఈ వారం ప్రీమియర్ కానున్న కొత్త టైటిల్స్ ఇవే
రాధే శ్యామ్:-రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అండ్ సిజ్లింగ్ బ్యూటీ పూజాహెడ్గే నటించిన ఈ సినిమా ఏప్రిల్ 1వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో ప్రసారానికి అందుబాటులోకి రానున్నట్లు OTT ప్లాట్ఫారం ప్రకటించింది.
ఆడవాళ్లు మీకు జోహార్లు :-యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వా అండ్ కన్నడ బ్యూటీ రష్మిక నటించిన ఈ సినిమా ఏప్రిల్ 2వ తేదీన సోనీ LIVలో ప్రీమియర్ అవుతుంది.
హే సినామిక:-హ్యాండ్సమ్ హంక్ దుల్కర్ సల్మాన్,అదితి రావు అండ్ కాజల్ నటించిన ఈ సినిమా ఏప్రిల్ 1న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతుంది.
భీష్మ పర్వం:-అమల్ నీరద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించారు.గ్యాంగ్‌స్టర్ డ్రామా యాక్షన్ థ్రిల్లర్ భీష్మపర్వం ఏప్రిల్ 1వ తేదీన డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రసారానికి అందుబాటులోకి రానుంది అని ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa