ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ తేదీన విడుదల కానున్న 'విక్రాంత్ రోనా' టీజర్

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 29, 2022, 07:02 PM

కన్నడ మూవీస్ లో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో 'విక్రాంత్ రోనా' సినిమా ఒకటి.అనుప్ బండారి డైరెక్షన్ లో  స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఈ మూవీలో నటిస్తున్నారు.తాజాగా,ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను మూవీ మేకర్స్  వెల్లడించారు.తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.ఏప్రిల్ 2,2022న ఉదయం 09.55గంటలకు ఈ సినిమా టీజర్ ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ సోషల్ మీడియాలో ప్రకటించారు.కన్నడ,తెలుగు,తమిళం,మలయాళం,హిందీ భాషలతో పాటు ఇంగ్లీషులో కూడా సినిమా విడుదలవుతోంది.నిరూప్ భండారి,నీతా అశోక్ అండ్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈ భారీ బడ్జెట్ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.షాలిని ఆర్ట్స్ నిర్మించిన ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌కి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa