బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌తో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ "ఆదిపురుష్" సినిమా తీసుతున్న సంగతి అందరికి తెలిసిన విషయమే.ఈ హై బడ్జెట్ మైథలాజికల్ మూవీలో ప్రభాస్ సరసన బ్యూటీ క్వీన్ కృతిసనన్ నటిస్తుంది.సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో లంకేష్ రోల్ చేయనున్నారు.లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం,ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 10న విడుదల చేయటానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.జనవరి 12,2023న గ్రాండ్‌గా విడుదల కానుంది అని మేకర్స్ ప్రకటించారు.T-సిరీస్ అండ్ రెట్రోఫిల్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి 400కోట్లకు పైగా ఖర్చు చేశారని సమాచారం.ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్ కన్నడ,మలయాళం, తమిళ భాషల్లో విడుదల కానుంది అని మేకర్స్ వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa