ఈ వారంలో థియేటర్/ఓటీటీలో పలు సినిమాలు విడుదల కానున్నాయి. ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.
- తాప్సీ కీలక పాత్రలో నటించిన 'మిషన్ ఇంపాజిబుల్' సినిమా ఏప్రిల్ 1న థియేటర్లలో విడుదల కానుంది.
- ప్రభాస్, పూజాహెగ్డే నటించిన 'రాధేశ్యామ్' ఏప్రిల్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
- భారత క్రికెటర్ ప్రవీన్ తాంబే జీవితం ఆధారంగా రూపొందించిన 'ప్రవీన్ తాంబే ఎవరు?' సినిమా డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
- ఆహా వేదికగా ఏప్రిల్ 1 నుంచి 'హలో జూన్' సినిమా స్ట్రీమింగ్ కానుంది.
- సోనీలివ్ ఓటీటీ వేదికగా ఏప్రిల్ 2వ తేదీ నుంచి 'ఆడవాళ్లు మీకు జోహార్లు' స్ట్రీమింగ్ కానుంది.
- దుల్కర్ సల్మాన్ నటించిన 'హే సినామిక' సినిమా మార్చి 31 నుంచి జియో సినిమా వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
- అమెజాన్ ప్రైమ్ లో శర్మాజీ నమ్‌కీన్(హిందీ) మార్చి 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
- డిస్నీ+హాట్‌స్టార్ లో మూన్‌నైట్ (డబ్బింగ్), భీష్మపర్వం(మలయాళం) మార్చి 30 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి.
- నెట్ ఫ్లిక్స్ లో ది లాజ్ బస్(వెబ్ సిరీస్) ఏప్రిల్1 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa