బాలీవుడ్ లో గుడ్ బై, మిషన్ మజ్ను అనే సినిమాలు చేస్తోంది రష్మిక మందన. ఈ రెండు సినిమాల షూటింగ్ పూర్తి కావొస్తోంది. ఈ క్రమంలో రష్మికపై పుకార్లు కూడా ఎక్కువవు, తున్నాయి. త్వరలోనే రణబీర్ కపూర్ సరసన రష్మిక నటించ బోతోందట. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా ఓ సినిమా లాక్ అయింది. #Animal టైటిల్ ప్రచారంలో ఉంది. ఇందులో హీరోయిన్ గా పరిణీతి చోప్రాను తీసుకున్నారు. అయితే ఆమెను తప్పించి.. రష్మికను, తీసుకుపోతున్నారనేది లేటెస్ట్ టాక్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa