సమ్మర్ కాలింగ్ అంటూ బట్టలు విప్పేసి.. ఇలా హీటెక్కిస్తోంది హాట్ బ్యూటీ సోనాలీ రౌత్, హిందీ సీరియల్స్ తో పాపులర్ అయింది.. ఈ బ్యూటీ. ఆ తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ.. బిజీగా గడుపుతోంది. బిగ్ బాస్ సీజన్-8లోనూ సందడి చేసింది. మిగితా ముద్దుగుమ్మలంతా సమ్మర్ తాపం తట్టుకోలేక మాల్దీవుల బాట పడితే.. ఈ ముద్దుగుమ్మ మాత్రం బట్టలు విప్పేసి.. బెడ్ మీద పడుకొని ఇలా రచ్చ చేస్తోంది. చేస్తే చేయని.. కానీ ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమెందుకో ? సీజన్ వాడకం అంటే.. ఇదేనేమో..!
Summer Calling!!!
Stunning photography @rohitzutshi17
Stunning hair makeup @itsanukanwar
Stunning Styling @kavita_sonchatra #summervibes #photography #summertime #fiery #glamorous #goodvibes #hot #bollywood #sonaliraut pic.twitter.com/Q5DaAtoikv
— Sonali Raut (@Realsonaliraut9) March 30, 2022
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa