ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ తేదీన విడుదల కానున్న 'బీస్ట్' థియేట్రికల్ ట్రైలర్

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 31, 2022, 10:59 AM

నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున 'బీస్ట్' సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకున్నారు. యాక్షన్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో విజయ్ సరసన సిజ్లింగ్ బ్యూటీ పూజాహెగ్డే జంటగా నటిస్తుంది. ఈ చిత్రం ఏప్రిల్ 13, 2022 న థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. తాజాగా మూవీ మేకర్స్ 'బీస్ట్' సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ఏప్రిల్ 2, 2022న సాయంత్రం 6గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సన్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa