సౌత్ ఇండియాలో "KGF1" సినిమా ఒక సెన్సేషన్ ని సృష్టించింది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రాకింగ్ స్టార్ యష్ హీరో గా నటించాడు. ఇప్పుడు అందరూ "KGF2" కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శ్రీనిధి శెట్టి ఈ సినిమా హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాలో సంజయ్ దత్ మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా రన్ టైమ్ ని ప్రకటించారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, 'KGF 2' సినిమా 169 నిమిషాలు (2 గంటల 49 నిమిషాల) రన్‌టైమ్‌ను కలిగి ఉంది అని మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది అని మూవీ మేకర్స్ అనౌన్స్ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa