ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'గాలివాన' మూవీ ట్రైలర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 31, 2022, 10:37 PM

సాయికుమార్, రాధికా శరత్ కుమార్ ప్రధానపాత్రలో నటించిన  సినిమా ''గాలివానా''. ఈ సినిమాకి శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించాడు. ఈ  సినిమాలో చాందిని చౌదరి , చైతన్య కృష్ణ, ఆశ్రిత వేముగంటి, నందిని రాయ్,  తాగుబోతు రమేష్ తదితరులు నటించారు. తాజాగా అక్కినేని నాగార్జున 'గాలివాన' ట్రైలర్‌ను ట్విట్టర్‌లో విడుదల చేసి టీమ్ మొత్తానికి విషెస్ అందజేశారు. ప్రముఖ ఓటిటి సంస్థ 'జి 5'లో ఈ  సినిమా  ఏప్రిల్ 14 నుండి స్ట్రీమింగ్ కానుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa