బాలీవుడ్ విమర్శకుడు మరియు నటుడు కమల్ ఆర్ ఖాన్ మరోసారి 'ఆర్ఆర్ఆర్' పై తన అక్కసు వెళ్లగక్కాడు. బాహుబలి, బాహుబలి-2లకు కలిపి పెట్టిన బడ్జెట్ కంటే రెండింతలు పెట్టుబడి 'ఆర్ఆర్ఆర్' సినిమాకు పెట్టారని, కానీ మొదటి వారం కలెక్షన్లు చూస్తుంటే ఆ మూవీ ఈ దశాబ్దపు డిజాస్టర్ అని అర్థమవుతోందని చెప్పుకొచ్చాడు. మొదటి నుంచి ఈ బాలీవుడ్ క్రిటిక్ 'ఆర్ఆర్ఆర్' తో పాటు డైరెక్టర్ రాజమౌళిపైనా తీవ్రంగా విమర్శలు చేస్తూ వస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa