మాస్ మహారాజా రవితేజ హీరోగా వంశీ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు. నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లు. ఈ మూవీ షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తం సన్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టారు. అనంతరం మూవీ ప్రీలుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa