నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ 'అంటే సుందరానికీ'. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఈ నెల 6వ తేదీ సాయంత్రం 6.03 గంటలకు 'పంచె కట్టు' అంటూ సాగే పాటను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. వివేక్ సాగర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను జూన్ 10న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa