పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న "లైగర్" సినిమా ఆగస్ట్ 25న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జంటగా నటిస్తుంది. ఈ సినిమాతో ఈ గ్లామర్ బ్యూటీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. షాహిద్ కపూర్ తమ్ముడు అండ్ యంగ్ హీరో ఇషాన్ ఖట్టర్‌తో అనన్య పాండే డేటింగ్ చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. గత మూడేళ్లుగా డేటింగ్‌లో ఉన్న ఈ ప్రేమ జంట విడిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa