ఆర్య హీరోగా నటించిన సినిమా 'కెప్టెన్'. ఈ సినిమాకి శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. ది షో పీపుల్‌తో కలిసి థింక్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది.పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.సిమ్రాన్, ఐశ్వర్య లక్ష్మి, హరీష్ ఉత్తమన్, కావ్య శెట్టి, గోకుల్ ఆనంద్, సురేష్ మీనన్, భరత్ రాజ్ మరియు అంబులి గోకుల్ ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాకి డి.ఇమ్మాన్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa