వరుణ్ తేజ్ గని సినిమా హీరోయిన్ సయి మంజ్రేకర్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'తెలుగు, హిందీలోనే కాదు అన్ని భాషల్లో నటించాలని ఉంది. స్టోరీ, పాత్ర డిమాండ్ మేరకు గ్లామర్ షోకు కూడా రెడీ అని, వరుణ్ ఓ మంచి కోస్టార్. కచ్చితంగా ఈ సినిమా విజయం సాధిస్తుంది. ఇందులో నా పాత్ర చాలా బాగుంటుంది. టాలీవుడ్‌లో పవన్ కల్యాణ్, రాంచరణ్, అల్లు అర్జున్ అంటే ఇష్టం' అని చెప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa