హీరోయిన్ సమంత.. హీరో అక్కినేని అఖిల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. శుక్రవారం అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సామ్ విషెస్ చెప్పింది. అఖిల్ ఫొటో షేర్ చేసి.. ‘‘హ్యాపీ బర్త్‌డే అఖిల్. ఈ ఏడాదంతా నీకు మంచి జరగాలని కోరుకుంటున్నా. నువ్వు కోరుకున్నవన్నీ దక్కాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా’’ అని సమంత రాసింది. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. అఖిల్ ఈ పోస్ట్ పై స్పందించలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa