ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఈ నెల 12న ఆచార్య ట్రయిలర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Sun, Apr 10, 2022, 07:33 PM

మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్ కలిసి నటిస్తున్న ఆచార్య సినిమా ట్రయిలర్ ఎల్లుండి విడుదల కానుంది. ఈ నెల 12న సాయంత్రం 5.49 గంటలకు ట్రయిలర్‌ను తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఆదిత్య మ్యూజిక్ తెలిపింది. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ నెల 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa