తెలుగు నటి లయ గోర్టీ "ప్రేమించు" వంటి తెలుగు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ పెళ్లి తర్వాత కాలిఫోర్నియాలో స్థిరపడింది. తాజాగా లయ గోర్టీ, మహేష్ బాబు 'సర్కారు వారి పాట' లోని కళావతి పాటకి తన స్నేహితులతో కలిసి డాన్స్ చేసింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ రీల్‌గా పోస్ట్ చేసింది. ఈ వీడియోకి తన ఫాన్స్ ఫిదా అవుతూ వీక్షణలు అండ్ కామెంట్స్ తో ముంచెత్తుతున్నారు. లయ చివరిగా 2018లో విడుదలైన రవితేజ "అమర్ అక్బర్ ఆంటోని" చిత్రంలో కనిపించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa