'శ్యామ్ సింగ రాయ్' తర్వాత నాని చేస్తున్న సినిమా 'అంటే .. సుందరానికీ'. ఇక ఈ సినిమాలో అమాయకంగా నాని కనిపించనున్నాడు. ఆ తర్వాత 'దసరా' సినిమాలో ఆయన లుక్ డిఫరెంట్ ఉంది. ఊరమాస్ లుక్ తో ఫ్యాన్స్ ను ఆనందంలో ముంచెత్తుతున్నాడు.

ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్నారు. నాని సరసన హీరోయిన్ కీర్తి సురేష్ ఆడిపాడనుంది. సంతోష్ నారాయణ్ ఈ చిత్రాన్ని సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ ఏడాది ఆగస్టులోనే మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa