విజయ్ తర్వాతి సినిమాపై క్లారిటీ ఇచ్చాడు. టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి-ప్రొడ్యూసర్ దిల్‌రాజు కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్. కాగా.. అది తెలుగు సినిమానా లేక తమిళ సినిమానా అనే ప్రశ్న చాలామందిలో నెలకొంది. దానిపై విజయ్ క్లారిటీ ఇచ్చాడు. డైరెక్టర్, ప్రొడ్యూసర్ తెలుగువాళ్లైనా తీసేది మాత్రం తమిళ సినిమానే అని స్పష్టం చేశాడు. ఆ సినిమాను తెలుగులో డబ్ చేస్తామని చెప్పాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa