ఈ వారం చాలా సినిమాలు థియేటర్లతో పాటు ఓటీటీలోనూ విడుదల కాబోతున్నాయి. ఆ సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- ఏప్రిల్ 13న తమిళ హీరో విజయ్ నటించిన 'బీస్ట్'
- ఏప్రిల్ 14న కన్నడ హీరో యశ్ నటించిన ‘కేజీయఫ్ 2’
- షాహిద్ కపూర్ హీరోగా నటించిన జెర్సీ సినిమా ఏప్రిల్ 14న రావాల్సి ఉంది. కాకపోతే, ‘కేజీయఫ్-2’ రిలీజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాను వాయిదా వేశారు.
ఓటీటీలో రాబోతున్న సినిమాలివే..
- ఆడవాళ్లు మీకు జోహార్లు: ఏప్రిల్ 14 (సోనీలివ్)
- దహనం: ఏప్రిల్ 14 (ఎంఎక్స్ ప్లేయర్)
- గాలివాన (వెబ్ సిరీస్): ఏప్రిల్ 14 (జీ 5)
- బ్లడీ మేరీ: ఏప్రిల్15 (ఆహా)
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa