రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ది వారియర్'. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గురించిన ఆసక్తికరమైన అప్‌డేట్ ఇక్కడ ఉంది. ఈ సినిమా ఇంటర్వెల్‌లో రివీల్ అయ్యే ట్విస్ట్ సినిమా మొత్తానికి హైలైట్.
ఈ చిత్రంలో రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. రామ్ క్యారెక్టర్ కూడా పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తోంది. పైగా రామ్ తొలిసారి పోలీస్‌గా నటిస్తున్నాడు. ఆది లింగస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa