బాలీవుడ్ స్టార్లు ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ పెళ్లికి రెడీ అవుతున్నారు. ముంబైలోని వాస్తూ రెసిడెన్సీలో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. మ. 3 గంటలకు మెహందీ సెర్మనీ జరిగింది. కేవలం ఫ్యామిలీ మెంబర్స్, అత్యంత సన్నిహితులకు మాత్రమే ఆహ్వానం అందింది. వేడుకల్లో ఫొటోలు తీయకుండా సిబ్బంది ఫోన్ల కెమెరాలకు స్టిక్కర్లు అతికిస్తున్నారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa