విజయ్‌దేవరకొండను స్టార్ హీరోగా నిలబెట్టిన అర్జున్‌రెడ్డి మూవీని మరిన్ని సన్నివేశాలతో మరోసారి థియేటర్లలో విడుదల చేస్తామని డైరెక్టర్ సందీప్‌రెడ్డి తెలిపాడు. ‘ఈ మూవీ 3గంటల 45 నిమిషాలు ఉంది. రిలీజ్ టైంకు 3 గంటల 6 నిమిషాలకు తగ్గించాం. ఆగస్టు 25కు 5 ఏళ్లు పూర్తవుతున్నందున ట్రిమ్ చేయని సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. ఇందులో హీరో బాల్యం, స్కూల్, స్నేహం తదితర సన్నివేశాలుంటాయి’ అని చెప్పాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa