ఇండియన్ మోస్ట్ అవైటెడ్ మూవీ కేజీఎఫ్ 2. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదుర్ నిర్మించిన ఈ చిత్రం 2018లో వచ్చిన కేజీఎఫ్ 1కు రెండో భాగంగా రూపొందిందన్న విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించాడు. కేజీఎఫ్ 2లో సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ కీలక పాత్రలు పోషించగా, శ్రీనిధిశెట్టి కథానాయికగా నటించింది. ఈ సినిమా ఏప్రిల్ 14న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa