ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆనందంలో దిశా పటానీ

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 14, 2022, 09:31 AM

ఇన్ స్టాగ్రమ్ లో అత్యధిక ఫాలోయర్లను కలిగి ఉన్న బాలీవుడ్ సెలబ్రిటీల్లో దిశా పటానీ ఒకరు. తాజాగా ఆమె ఇన్ స్టా ఫాలోయర్ల సంఖ్య 50 మిలియన్ల మార్కును దాటేసింది. ఈ సందర్భంగా.. అభిమానులకు కృతజ్ఞతలు చెప్పింది పటానీ. ప్రస్తుతం బాలీవుడ్ లో చేతినిండా అవకాశాలతో, భారీ పారితోషికం పొందుతున్న హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది.. ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఏక్ విలన్ రిటర్న్స్, యోధ, KTina సినిమాల్లో నటిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa