నవీన్ గాంధీ దర్శకత్వంలో భరత్ అండ్ బిగ్ బాస్ ఫేమ్ దివి వద్ధ్యా ఒక సినిమా సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'లంబసింగి' అనే టైటిల్ ని లాక్ చేసినట్లు ప్రకటించారు. 'ఎ ప్యూర్ లవ్ స్టోరీ' అనే ట్యాగ్‌లైన్ తో రానున్న ఈ సినిమాకి దృవన్ సంగీతం అందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సంక్రాంతికి 'బంగార్రాజు' సినిమాతో బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల ఇప్పుడు కాన్సెప్ట్ ఫిలింస్ బ్యానర్‌పై జికె మోహన్ నిర్మిస్తున్న కొత్త చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa