జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ నటించిన 'RRR' బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తోంది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా రికార్డులను బ్రేక్ చేసి మంచి వసూళ్లను రాబట్టింది. నాటు నాటు వీడియో సాంగ్ విడుదలైన కొద్ది రోజుల తర్వాత, మేకర్స్ ఈ సినిమా నుండి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అండ్ అత్యంత ఇష్టపడే బిట్ సాంగ్ 'కొమ్మా ఉయ్యాల' విడుదల తేదీని ప్రకటించారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సాంగ్ రేపు సాయంత్రం 4 గంటలకు విడుదల కానుంది అని ప్రకటించారు. ఈ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్, శ్రియా శరణ్, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, సెంథిల్ కెమెరాను అందించారు. డివివి దానయ్య ఈ సినిమాని నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa