ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అరబిక్ కుతుకు డాన్స్ చేసిన అనుపమ పరమేశ్వరన్

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 15, 2022, 05:51 PM

సౌత్ ఇండియా టాప్ హీరోయిన్స్ లో బబ్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఒక్కరు. ప్రస్తుతం ఫుల్ ప్రాజెక్టులతో ఈ స్టార్ హీరోయిన్ బిజీగా ఉంది. విషు సందర్భంగా, ఈ గ్లామర్ క్వీన్ తలపతి విజయ్ 'బీస్ట్‌' లోని అరబిక్ కుతు పాటకు డాన్స్ చేసింది. అనుపమ పరమేశ్వరన్ చీర కట్టుకుని ఈ హిట్ ట్రాక్‌కి డ్యాన్స్ చేసి ఇన్‌స్టాగ్రామ్ రీల్‌గా పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా అండ్ ఇంటర్నెట్ లో ఫుల్ వైరల్ అవుతుంది. ఈ వీడియోకు అనుపమ ఫాన్స్ నుండి మంచి వ్యూస్ వస్తున్నాయి. 'రౌడీ బాయ్స్‌' లో చివరిగా స్క్రీన్ పై కనిపించిన అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం 18 పేజెస్, కార్తికేయ 2 మరియు బటర్‌ఫ్లైలో కనిపించనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa