cinema | Suryaa Desk | Published :
Fri, Jun 29, 2018, 04:31 PM
రాజ్ తరుణ్, రిద్దీ కుమార్ జంటగా నటిస్తున్న చిత్రం లవర్. అలా ఎలా సినిమాతో ప్రేక్షకులను నవ్వించిన దర్శకుడు అనీష్ కృష్ణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీ టీజర్ ను నేటి సాయంత్రం విడుదల చేయనున్నారు..
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa