వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న సినిమా 'ఎఫ్ 3'. ఈ సినిమాకి అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఐటెం సాంగ్ చిత్రీకరణ జరుపుకుంటోంది.ఈ సినిమాలోని "హో ఆ ఆహా ఆహా..." అనే పాటను ఏప్రిల్ 22న విడుదల చేయనున్నట్లు అధికారికంగా చిత్ర బృందం ప్రకటించారు.ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.ఈ సినిమా మే 27న విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa