హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హిందీలో ఒక మూవీ చేస్తున్నది.. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ లండన్ లో కొనసాగుతున్నది..అకీవ్ అలీ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ చిత్రం కోసం లండన్ వెళ్లింది. అక్కడ ఈ చిత్రం కోసం నెల రోజుల షూటింగ్ నిర్వహిస్తారు. ఈ మూవీలో అజయ్ దేవగణ్ హీరో.. సీనియర్ నటి టబు, జిమ్మి షెర్గిల్ కీలకపాత్రలలో కనిపించనున్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa