టాలెంటెడ్ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో సూర్య నటించిన సినిమా 'ఆకాశం నీ హద్దురా'. ఈ సినిమా విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సూర్యతో పాటు సుధా కొంగరకు కూడా మంచి గుర్తింపు ఉంది. తాజాగా ఈ లేడీ డైరెక్టర్‌కి ఓ క్రేజీ ఆఫర్ వచ్చింది.కేజీఎఫ్-1, కేజీఎఫ్-2 వంటి భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించిన హోంబుల్ ఫిలింస్ బ్యానర్ తాజాగా తమ కొత్త చిత్రాన్ని సుధా కొంగరతో రూపొందిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది అయితే ఈ సినిమాలో హీరో ఎవరనేది మాత్రం ప్రకటించలేదు.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa