బాలీవుడ్ హాట్ బ్యూటీ ఈషా గుప్తా ఈసారి క్లాస్ టచ్ ఇచ్చింది. పూల చీరలో మెరిసింది. ఎరుపు, ఆకుపచ్చ మరియు నలుపు పూల నమూనాలలో ఉన్న చీర.. మిడ్ రిఫ్-బేరింగ్ గోల్డెన్ సీక్విన్డ్ స్లీవ్ లెస్ బౌ తో అందంగా కనిపించింది. క్లాస్ లుక్ లోనూ క్లీవేష్ షోను మరవలేదు. ఓ వైపు వంగుతూ ఎద అందాలను ఆరబోసింది. ఈషా సరికొత్త ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 'జనత్ 2'తో బాలీవుడ్ తెరకు పరిచయమైన ఈ షా గుప్తా. పలు సినిమాల్లో నటించింది. ఐటమ్ సాంగ్స్ మెరిసింది. తెలుగులో.. రామ్ చరణ్ తో కలిసి స్టెప్పు లేసింది. 'వినయ విధేయ రామ' ఐటమ్ సాంగ్ లో చిందేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa