మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ‘ఆచార్య’లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు వాయిస్ ఓవర్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పదఘట్టానికి మహేశ్ తన మనోహరమైన స్వరంతో పరిచయం ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని చిరంజీవి ట్వీట్ చేశారు. ‘మహేశ్ ఈ సినిమాలో భాగమైనందుకు థాంక్స్. నాకు, చరణ్‌కి బాగా నచ్చింది. అభిమానులు, ప్రేక్షకులు తప్పకుండా థ్రిల్ అవుతారు’ అని చిరు అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa