టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు నటిస్తున్న ‘సర్కారువారి పాట’ మూవీ నుంచి రేపు టైటిల్ సాంగ్ విడుదల కానుంది. రేపు ఉదయం 11.07 గంటలకు రిలీజయ్యే ఈ పాటతో 'మోత మోగిపోవాలా', 'వీకెండ్ మంచి బ్యాంగ్' తో ప్రారంభం అవుతుందని చిత్ర యూనిట్ పేర్కొంది. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించగా.. మే 12న సినిమా రిలీజ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa