పుష్ప రిలీజై నెలలు గడుస్తున్నా ‘తగ్గేదే లే’ అంటూ పుష్పరాజ్ చెప్పిన డైలాగ్స్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టిన ఈ సినిమా పార్ట్-2 త్వరలోనే పట్టాలెక్కనుంది. కాగా.. సినిమా గురించి డైలాగ్ రైటర్ శ్రీకాంత్ విస్సా పలు విషయాలు పంచుకున్నాడు. ‘పుష్ప-2’లో మరింత అట్రాక్టివ్ డైలాగ్స్ ఉంటాయని చెప్పాడు. పార్ట్-1లో శ్రీకాంత్ రాసిన డైలాగ్స్‌కి మంచి గుర్తింపు వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa