ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేక్ కట్ చేస్తూ సక్సెస్ ని సెలెబ్రేట్ చేసుకుంటున్న 'KGF-2' టీమ్

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 25, 2022, 10:59 AM

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రాకింగ్ స్టార్ యాష్ నటించిన 'కేజీఎఫ్ 2' అన్ని చోట్లా బాక్సాఫీస్ వద్ద భారీ వసూలని రాబడుతుంది. ఈ సినిమాలో రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఇప్పుడు కేజీఎఫ్ 2 ఘన విజయం సాధించిన సందర్భంగా యష్, ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్ కిరగందూర్ కేక్ కట్ చేసి సెలెబ్రేట్ చేసుకున్నారు. 'కేజీఎఫ్-1' సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ఫొటోస్ కి ఇచ్చిన పోజును ఈ ముగ్గురూ రీక్రియేట్ చేశారు. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాని హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. రవి బస్రూర్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa