ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శాండల్‌వుడ్‌ బాక్స్ఆఫీస్ వద్ద సెన్సషనల్ రికార్డ్స్ సృష్టిస్తున్న 'KGF-2'

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 25, 2022, 11:24 AM

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యష్ నటించిన 'KGF: చాప్టర్ 2' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో యాష్ సరసన శ్రీనిధి శెట్టి లేడీ లవ్ గా నటించింది. రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా శాండల్‌వుడ్‌లో కొత్త రికార్డులు సృష్టించింది. ఈ యాక్షన్ డ్రామా సినిమా దాదాపు ఒక్క కర్ణాటకలోనే 150 కోట్లు వసూలు చేసింది. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ నిర్మించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa