అవతార్-2 మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు మూవీ మేకర్స్. ఈ మూవీని డిసెంబర్ 16న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 160 భాషలలో విడుదల చేయబోతున్నారట. ఇదే జరిగితే సినీ చరిత్రలోనే అతిపెద్ద రికార్డు ఇదే. ఈ సినిమా గ్లింప్స్‌ను కేన్స్‌లో ప్రీమియర్ ప్రదర్శించనున్నారట. ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa