భారతదేశంలో ప్రముఖ OTT ప్లాట్ఫారంలో ఒక్కటైనా అమెజాన్ ప్రైమ్ వీడియో అత్యంత ప్రజాదరణ పొందిన రెండు వెబ్ సిరీస్‌లను- మీర్జాపూర్ మరియు ది ఫ్యామిలీ మ్యాన్ మూడవ సీజన్ ని ప్రకటించింది. మీర్జాపూర్ సీజన్ 3 మరియు ది ఫామిల్ మ్యాన్ 3 ప్రొడక్షన్‌ను ప్రారంభించినట్లు అమెజాన్ ప్రకటించింది. కొద్ది నెలల్లో ఈ పాపులర్ సిరీస్ ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారానికి అందుబాటులోకి రానున్నాయి అని సమాచారం. నెట్‌ఫ్లిక్స్ సూపర్ నేచురల్ హారర్ డ్రామా ట్రాక్ లో రానున్న నాగచైతన్య తొలి వెబ్ సిరీస్ 'ధూత' తో సహా మరో 40 కొత్త టైటిల్‌లను ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa