ఇదేం బాగాలేదు.. నా నడుము చూశావ్ అంటూ కుర్రకారు గుండెల్లో అల్లరి లేపిన ప్రముఖ హీరోయిన్ భూమిక మీకు గుర్తుండే ఉంటుంది.ఇప్పటికి కూడా యువత ఈ హీరోయిన్ డ్యాన్స్ స్టెప్పుల క్లిప్ లను చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అంతలా అందం, అభినయం.. ఇలా అన్ని కలబోసి ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే, సీనియర్ హీరోయిన్ ఓ ఫొటోను షేర్ చేసింది.చిట్టి పొట్టి డ్రెస్సులో హాట్ లుక్ తో ఎంతో అందంగా కనిపిస్తున్న ఆ ఫొటో ఎప్పుడు దిగిందో తనకు గుర్తులేదని అందులో పేర్కొన్నది. దీంతో ఆ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ షేర్ చేస్తున్నారు. ఇంకొందరు నెటిజన్స్ అయితే ఏజ్ అనేది నెంబర్ మాత్రమే అంటూ భూమిక అందంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa