‘ఆచార్య’లో మెగాస్టార్ చిరంజీవి సరసన నటించేందుకు కాజల్‌ను తీసుకొని, తర్వాత ఆమెను తొలగించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఇప్పటివరకు కాజల్ స్పందించలేదు. దీంతో కాజల్ ఈ సినిమాలో నటించనప్పటికీ తన పారితోషికాన్ని పూర్తిగా తీసుకుందనే టాక్ వినిపిస్తోంది. ‘ఆచార్య’ కోసం కాజల్ సుమారు కోటిన్నర తన ఖాతాలో వేసుకోవడంతోనే సైలెంట్‌గా ఉందని వార్తలొస్తున్నాయి. మరి దీనిపై కాజల్ ఏమంటుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa