ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పరిణీతి చోప్రా లేటెస్ట్ పోజ్

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 30, 2022, 09:44 AM

బాలీవుడ్ న్యూ ఏజ్ స్టార్ పరిణీతి చోప్రా ఏ మాత్రం గ్యాప్ ఇవ్వడం లేదు. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో రెచ్చిపోతుంది. తాజాగా ఫోన్ లో మునిగిపోతూ.. స్టైల్ గా కనిపిస్తున్న ఓ పిక్ ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది ముద్దుగుమ్మ. ఈ పోజ్ లో ఆమె ఎద, తొడ అందాలు హైలైట్ అయ్యాయి. ఇక సినిమాల విషయా నికొస్తే.. ఈ ఏడాది బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నేహ్వాల్ బయోపిక్ సైనాలో మెరిసింది పరిణీతి. ప్రస్తుతం టీవీ డైరెక్టర్ రిబూ దాస్ గుప్తా డైరెక్షన్లో ఓ సినిమా చేస్తోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa