ఇటీవల వివాదానికి దారి తీసిన పాన్ మసాలా యాడ్ వల్ల బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఆ కంపెనీ కేజిఎఫ్
హీరో యశ్‌ను సంప్రదించింది. కానీ అతడు పాన్ మసాలాకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండలేనంటూ తిరస్కరించాడు. గతంలో అల్లు అర్జున్ కూడా ఈ యాడ్‌ను రిజెక్ట్ చేసినట్లు కథనాలు వచ్చాయి. దీంతో సౌత్ హీరోలు రియల్‌గానూ హీరోలే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa