హైదరాబాద్ కోట్ల విజయ్‌భాస్కర్‌రెడ్డి స్టేడియంలో తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన సినీ కార్మికోత్సవ సభలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. 'సినీ కార్మికులు ఎన్నో బాధలు దిగమింగుకొని పనిచేస్తారు. వారి జీవితాలకు భరోసా ఉండదు. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వాలు సాయం చేయాలి. ఇతర రంగాల్లోని కార్మికుల మాదిరిగా సినీ కార్మికులకు నిర్ణీతమైన సమయం ఉండదు' అని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa